Stock market: నష్టాలతో ప్రారంభం అయిన దేశీయ స్టాక్ మార్కెట్లు 20 d ago
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.30 గంటల సమయంలో సెన్సెక్స్ 346 పాయింట్ల నష్టంతో 79,456 వద్ద, నిఫ్టీ 70 పాయింట్లు దిగజారి 24,053 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. డాలర్ తో రూపాయి మారకం విలువ జీవనకాల కనిష్ఠ స్థాయి నుంచి కాస్త కోలుకుంది. 2 పైసలు బలపడి 84.58గా కొనసాగుతోంది. నిఫ్టీ లో మారుతి సుజుకీ, శ్రీరామ్ ఫైనాన్స్ ,అపోలోహాస్పిటల్స్, డాక్టర్ రెడ్డీస్ లాబ్స్ షేర్స్ రాణిస్తున్నాయి.